10, అక్టోబర్ 2008, శుక్రవారం

దండాలు దండాలు రచన శ్రీ.గరిమెళ్ళ సత్యనారయణ గారు

దండాలుదండాలు భారతమాతా
నీ వందుకోని జీవించూ భారత మాతా 2సార్లు.
మూదు వందలేంద్ల కింద భారత మాతా
అల ముంచినోదు దిగినాదే భారత మాతా
ముంచినోదు దిగినాకా భారత మాతా
మా కొంపలన్ని కూలిన యే భారత మాతా // దండాలు దండాలు //
వర్తకాని కంటు వచ్చి భారత మాతా
ఆడు పెత్తనమూ చెసినడే భారత మాతా
సివరికి రాజ్యాలు సెసినడే భారత మాతా
ఆడి జూలె నింపుకున్నడె భారత మాతా// దండాలు దండాలు
ఈత చెట్ల నన్నిటినీ భారత మాతా
ఆడి తాత గాడు పాతినాడా భారత మాతా
మా రాజని మొరబెదితే భారత మాతా
మరి రెందు తన్నమన్నాడే భారత మాతా// దండాలు దండాలు //

గాంధీ మహాత్ము డూ భారతమాతా
నీ ముద్దు కొడుకు ఉండంగా భారతమాతా
కన్నిరూ నీకేలా భారతమాతా
మా కున్న kaStamulu
తీరూ
భారతమాతా

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

దేశ భక్తి గేయాలు సెకరించాలన్న మీ ఆలొచన, తపన నాకు బాగా నచ్చాఇ. . ప్రపంచీకరణ ప్రొలొభం లొ యీ మధ్య మనుషులు సంపాదనె తప్ప మిగతా అన్నీ ముఖ్యం గా దేశ భక్తి, కుటుంబ సంభందాలు క్రుతిమంగా మారుతున్నై. మీ ఆలొచన యె ఒకరిద్దరికి స్పూర్థి నిచినా మంచిదె. ఇంకా మంచి మంచి ప్స్టలు మీనుంచి రావాలని కొరుతున్నాను.